ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మావోయిస్టు నేత సోధి కన్నా మృతి చెందినట్లు తెలుస్తోంది. కన్నాపై రూ.8 లక్షల రివార్డు ఉంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటన జరిగిన ప్రదేశం నుంచి 303 రైఫిల్, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa