యూపీలోని ఉన్నావ్ జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఇమ్రాన్ అనే వ్యక్తిని అతని భార్య షీబా.. ప్రియుడు హత్య చేశారు. అతనికి మద్యం తాగించి ఓ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గొంతు కోశారు. షీబా గతంలో తన మొదటి భర్తను వదిలేసి ఇమ్రాన్‌ను వివాహం చేసుకున్నట్టు పోలీస్ అధికారి శుక్లా వెల్లడించారు. ఈ కేసులో షీబా, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa