పేదరికం నిర్మూలనకు ప్రతిపాదించిన పీ-4 కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా ఉండేందుకు 18,332 మంది ముందుకొచ్చారు. వీరిద్వారా 1,84,134 కుటుంబాలకు చేయూత లభిస్తోంది. ఈమేరకు మార్గదర్శకులుగా ఉండేవారిని ప్రోత్సహించడానికి గాను వారితో చంద్రబాబు స్వయంగా సమావేశం కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa