క్రిప్టో కరెన్సీలలో పేరొందిన బిట్‌కాయిన్ సరికొత్త ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టింది. 24 గంటల క్రితం $111,169.90గా ఉన్న బిట్‌కాయిన్ విలువ 6.63 శాతం పెరిగి ప్రస్తుతం సుమారు $118,303.14ను తాకి గత రికార్డులు బద్దలు కొట్టింది. COIN DESK ప్రకారం తొలిసారిగా $118,303.14కి చేరినట్లు తెలుస్తోంది. మార్కెట్లు ఇలానే దూసుకెళ్తే ఇది $125Kని సులువుగా చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa