ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లతో గోట్ సేల్ (జూలై 11–17)ను ప్రారంభించింది. ఈ సేల్ లో అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఇందులో ముఖ్యంగా.. టాబ్లెట్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వేరే ఇతర అవసరాలకైనా స్మార్ట్ఫోన్ కు ప్రత్యామ్నాయంగా మంచి డివైస్ ను కోరుకునేవారు ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa