AP: విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సుకు CM చంద్రబాబునాయుడు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించామని తెలిపారు. "ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్. అందుకే దుబాయ్ అభివృద్ధిని చూసి నాకు అసూయగా అనిపిస్తుంది. అక్కడ బీచ్‌లు, ఎడారి ప్రాంతాలు పర్యాటకులకు ఆహ్లాదకరంగా మారాయి. UAE అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం సంతోషకరం" అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa