సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక భిన్నమైన ఘటనలు దర్శనమిస్తున్నాయి. నెట్టింట వింత వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ దంపతులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కోర్టు ప్రాంగణంలో అందరి ముందు భార్యాభర్తలు కొట్టుకున్నారు. వీరు విడాకుల కేసు విషయంలో కోర్టుకు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. తన భర్త చాలా కాలంగా తనను మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో ఈ ఘటన జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa