ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త సర్వీస్‌.. వాట్సాప్‌కే రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 07:03 PM

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటుంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా సుమారు 300 సేవలను ప్రజలకు అందిస్తోంది. తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ఈ రకమైన సేవలను అందినుంది. ఇకపై ఏదైనా ఆస్తిని రిజిస్టర్ చేస్తే అందుకు సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్ నేరుగా కొనుగోలుదారుడి మొబైల్ వాట్సాప్ నంబరుకు పంపిచేలా ఏర్పాటు చేసింది. ఈ సేవలు విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa