ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజుకు మూడు సార్లు రంగులు మారే శివలింగం ఎక్కడుందో తెలుసా?

national |  Suryaa Desk  | Published : Mon, Jul 28, 2025, 01:49 PM

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న అచలేశ్వర మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగం రోజుకు మూడు సార్లు రంగు మారుతూ భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. ఉదయం ఎరుపు, మధ్యాహ్నం కాషాయం, సాయంత్రం నలుపు రంగుతో దర్శనమిచ్చే ఈ శివలింగం స్వల్పంగా కదలుతోందట. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, తీర్థం తీసుకుంటే రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ శివలింగం మిస్టరీని చేధించలేకపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa