మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలు, వనపర్తి, కరీంనగర్‌లో బీఎస్సీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఈఏపీసెట్-2025 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినులు ఆగస్టు 15 లోపు https://ug.mjptbcwreis.net వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సమాచారం కోసం 040-23328266 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు ఇది చక్కటి అవకాశం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa