స్టూడెంట్‌కు అసభ్య వీడియో కాల్ చేసి వేధిస్తున్న మహిళా టీచర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటన నవీ ముంబయిలో చోటు చేసుకుంది. 35ఏళ్ల మహిళా టీచర్ పాఠశాలలోని మైనర్ విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించింది. పలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అసభ్యకర సందేశాలు పంపేది. చివరికి సెమీ న్యూడ్ కాల్స్ చేసేది. దీంతో ఈ విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa