ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12 షెడ్యూల్ గురువారం విడుదలైంది. PKL 2025 ఆగస్టు 29 నుండి అక్టోబర్ 23 వరకు నాలుగు నగరాల్లో జరుగనుంది. వైజాగ్ (ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 11 వరకు), జైపూర్ (సెప్టెంబర్ 12-28 ), చెన్నై (సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 12 వరకు), ఢిల్లీ (అక్టోబర్ 13 నుండి 23 వరకు) మొత్తం 108 లీగ్ దశ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆగస్టు 29న వైజాగ్‌లో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్‌తో తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa