ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కో రైతుకు రూ.40 వేలు ఇవ్వాలి: జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 09:00 AM

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా.. ‘కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా.. ఏటా రూ.20 వేలు ఇస్తానన్న హామీని సీఎం చంద్రబాబు మంటగలిపారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటే.. ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5 వేలు. అది కూడా ఎంత మందికి చేరిందో తెలియదు. ఏడాదికి ఒక్కో రైతుకు రూ.40 వేలు ఇవ్వాలి. ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలైనా ప్రభుత్వం పెట్టుబడి సాయం చేయలేదు.’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa