అనారోగ్యంతో బాధపడుతున్న ఇరువురికి 4 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సోమవారం అందజేశారు. చుండూరు గ్రామానికి చెందిన కట్టుపల్లి ప్రభాకరరావు అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 2 లక్షల 50 వేల రూపాయల చెక్ అందించారు. అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామానికి చెందిన మన్యం సీతారామయ్యకు లక్ష 50 వేల రూపాయలు చెక్కు ను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa