రాహుల్ గాంధీకి పై మండిపడ్డ సుప్రీంకోర్టు. చైనాతో ఘర్షణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు . భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని 2022లో ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ. ఈక్రమంలో 2 వేల చదరపు.కి.మీ ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని మీకెలా తెలుసు అని రాహుల్ గాంధీని ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం . మీ వద్ద విశ్వసనీయమైన ఆధారం ఉందా.. మీరు నిజమైన భారతీయులైతే ఇలా మాట్లాడరు అని పేర్కొన్న సుప్రీం . సరిహద్దు దాటి వివాదం జరిగినప్పుడు ఇవన్నీ చెప్పగలరా అని నిలదీసి.. ఇలాంటివి పార్లమెంటులో మాట్లాడండి.. సోషల్ మీడియాలో కాదు అని రాహుల్ గాంధీకి సూచించిన సుప్రీంకోర్టు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa