ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోనూ సృష్టి ఫెర్టిలిటీ మోసాలు.. రెండు సెంటర్లపై చీటింగ్ కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 02:04 PM

ఇటీవల హైదరాబాద్ లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏపీలోనూ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ జంట ఇచ్చిన ఫిర్యాదుతో తూర్పుగోదావరి జిల్లా వైద్య అధికారులు ఫిర్యాదుతో రాజమండ్రిలోని యూఎస్ ఉమెన్ కేర్, ఫెర్టిలిటీ సెంటర్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ రెండు ఫెర్టిలిటీ సెంటర్లపై అధికారులు విచారణ ప్రారంభించారు. హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు అనుబంధంగా ఈ సెంటర్లు నడుపుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa