రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలోని వివిధ గ్రామాలలో మంగళవారం నాడు మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో అనంతరం దగ్గరలో గ్రావిటీ కెనాల్ పనులను మరియు అనంతరం గ్రామంలో ఉన్న పార్కును మంత్రి నారాయణ పరిశీలించారు ఈ నేపథ్యంలో అధికారులకు మంత్రి పలు సూచనలు సైతం చేశారు. గ్రావిటీ కెనాల్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మరోసారి వచ్చే సమయానికి పనులలో పురోగతి ఉండాలి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa