అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం మునగపాక పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. ధనుంజయ రావు, ఎస్సై పి. ప్రసాద రావు మొక్కలు అందిస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు స్థితిని సమీక్షించి తగు సూచనలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa