బేతంచెర్ల పట్టణంలోని నగరపంచాయితి కార్యాలయం వద్ద ఆవుకు ఆదిలక్ష్మమ్మ వయసు 67 సంవత్సరాలు కొద్దికాలంగా ఆనారోగ్య సమస్యతో బాధపడుతూ, ఆగస్టు నెల 5 తేదీన సాయంత్రం 4 గంటలకు మరణించారు. మృతురాలి కుమారులు మధుగోపాల్, మధు సురేష్ లు సేవ గుణంతో, తల్లి ఆది లక్ష్మమ్మ నేత్రా లను దానం చేయడానికి ముందుకు వచ్చారు. "లైఫ్" యువ నేత్ర సేవాసమితి సహకారంతో టెక్నీషియన్ గంగాధర్, మృతురాలి నేత్రాలను బుధవారం సేకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa