ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెడన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 02:03 PM

పెడన నియోజకవర్గంలోని 23 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 19,67,477 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శుక్రవారం పంపిణీ చేశారు. వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి ఈ సహాయం అందింది. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదల వైద్య ఖర్చులకు ఎంతో ఉపయుక్తంగా ఉందని, ఈ పథకం ద్వారా ఎంతోమంది జీవితాలు నిలబడుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa