మహారాష్ట్రలో విషాదకర ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భార్య మృతదేహాన్ని ఒక వ్యక్తి బైక్‌పై తరలించేందుకు ప్రయత్నించాడు. ఆదివారం బైక్ వెళ్తున్న అమిత్, గ్యార్సి దంపతులను నాగపూర్ హైవేపై ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్యార్సి అక్కడికక్కడే మరణించింది. అంబులెన్స్ రాకపోవడంతో అమిత్ భార్య మృతదేహాన్ని బైక్‌కు తరలించే ప్రయత్నం చేశాడు.పోలీసులు అతడిని అడ్డుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa