AP: పులివెందులలో వైసీపీకి ఘోర పరాజయానికి ఆ పార్టీ చేసిన ఈ తప్పులే ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంచుకోటలో తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఈ ఎన్నికను వైసీపీ సీరియస్ గా తీసుకోలేదట. సొంత నియోజకవర్గంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతున్నా.. జగన్ పెద్దగా పట్టించుకోలేదన్న కారణాలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి ముఖ్య నేతలను దించితే ప్రయోజనం ఉండేదని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa