ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయక చవితి ఎప్పుడు.. ఆగస్టు 26నా? 27నా?

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 02:20 PM

ఈ ఏడాది గణేష్ చతుర్థి ఆగస్టు 26నా, 27నా అనే గందరగోళం చాలా మందిలో ఉంది. ఈ ఏడాది భాద్రపద శుక్లపక్ష చతుర్థి ఆగస్టు 27న వచ్చింది. ఆ రోజునే వినాయక చవితిని జరుపుతాము. చవితి ఆగస్టు 26 మధ్యాహ్నం గం.1:54 ప్రారంభమై 27 మధ్యాహ్నం 3:44తో ముగుస్తుంది. ఈ లెక్కన ఆగస్టు 27న వినాయక చవితిని జరుపుకోవాలని పురోహితులు చెబుతున్నారు. ఆగస్టు 27 ఉదయం 5:20 నుంచి 7:20 మధ్య సింహలగ్నంలో పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa