ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి సోమవారం వేంపల్లిలో మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ హామీలే ప్రధాన కారణమని, అయితే ఆ హామీల్లోని ముఖ్యమైనవి ఇంకా అమలుకు నోచుకోలేదని, ముఖ్యంగా యువతకు సంబంధించిన నిరుద్యోగ భృతికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని అన్నారు. కూటమి నేతల సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అని చెప్పడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa