కొవ్వూరు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రభుత్వ అధికారులతో పాటు కూటమి నాయకులతో వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa