AP: రేషన్‌కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేయనుంది. ఇప్పటికే దీనిపై ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. అలాగే ప్రతి నెల కందిపప్పు, నూనె, రాగులు, గోధుమ పిండి కూడా ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa