కర్ణాటకలో భర్త వివాహేతర సంబంధం భార్య ప్రాణం తీసింది. బెంగళూరుకు చెందిన నందీశ్, పూజశ్రీకి మూడేళ్ల క్రితం వివాహం అయింది. నందీశ్ ఏడాది నుంచి వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్న విషయం భార్య పూజశ్రీకి తెలిసింది. ఈ విషయంపై భర్తను నిలదీయగా.. అప్పటి నుంచి ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. మరోవైపు అదనపు కట్నం కోసం అత్త ఇబ్బందులు తట్టుకోలేక పూజ పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa