కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్యక్షతన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో జీఎస్టీ శ్లాబులలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 12శాతం, 28శాతం శ్లాబులను రద్దు చేసేందుకు కేంద్రం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa