AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో 5 నెలల్లో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇద్దరికి రక్త పరీక్షలు చేయగా.. వారికి ‘ఇన్‌ఫెక్షన్ మెలియాయిడోసిస్’ అనే డేంజరస్ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. బర్కోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు ఈ వ్యాధి త్వరగా సోకుతుంది. ఈ డేంజరస్ వ్యాధి వల్ల జ్వరం వచ్చి ప్రాణాలు పోవచ్చని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa