అనాథ పిల్లలకు శుభవార్త. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోయినా, విడాకులు తీసుకున్నా అలాంటి నిస్సహాయ 1-18 ఏళ్ల పిల్లలకు ‘మిషన్ వాత్సల్య’ పథకం భరోసా కల్పిస్తోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. బాధిత పిల్లలకు నెలకు రూ.4 వేల ఆర్థిక సహాయం అందనుంది. ఈ పథకం లబ్ధి పొందాలంటే అంగన్‌వాడీ కేంద్రంలో అప్లై చేసుకోవాలి. పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, తల్లి లేదా తండ్రి మరణిస్తే ఆ ధ్రువపత్రం సమర్పించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa