దేశంలో సైబర్ మోసాలపై టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్) కఠిన చర్యలు తీసుకుంది. మోసాలకు వినియోగించిన 2 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఫలితంగా స్పూఫ్ కాల్స్ బెడద 97% తగ్గిందని తెలిపింది. 'సంచార్ సాథి' పోర్టల్, ఏఐ సాంకేతికతతో ఇప్పటివరకు 78 లక్షల నకిలీ సిమ్‌లు, 71 వేల మోసపూరిత రిటైల్ పాయింట్లు రద్దు చేశామని డాట్ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa