AP: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం కృష్ణపాలెం ఫ్లైఓవర్ వద్ద టాటా మ్యాజిక్ వాహనం, కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఒకరు డ్యాన్స్ మాస్టర్ గా తెలుస్తోంది. అయితే హైవేపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కంటైనర్ వాహనం కొంత దూరం వెళ్లి టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టింది. దీంతో టాటా మ్యాజిక్ నుజ్జునుజ్జు అయ్యింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa