AP: విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఘోరం చోటు చేసుకుంది. ఓ మూగ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే వారి నుంచి బయటపడిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనను పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సీరియస్‌గా తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa