పంజాబ్ కింగ్స్ జట్టులో తనకు ఎదురైన అవమానాలను వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ బయటపెట్టారు.. 2018-2021 మధ్య పంజాబ్ తరఫున ఆడిన గేల్.. 2021 సీజన్ మధ్యలోనే టీమ్ నుంచి బయటకు వచ్చేశాడు. అప్పటి పంజాబ్ కింగ్స్ కోచ్ అనిల్ కుంబ్లే, ఫ్రాంఛైజీ తీరుతో తాను తీవ్ర నిరాశకు గురయ్యాను అన్నారు. ఆ సమయంలో తనను ఓ పిల్లాడిలా చూశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తొలిసారిగా నిరాశ చెంది కుంబ్లే దగ్గర ఏచ్చేశాను అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa