నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, నంద్యాల కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజకుమారి బుధవారం తెలిపారు. జిల్లా వాసులు ఎవరైనా నేపాల్‌లో ఉంటే, వారి కుటుంబ సభ్యులు కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 08514-293903కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa