ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ మరో ప్రత్యేక డెలివరీ యాప్‌ను ప్రారంభించింది. 'టోయింగ్' పేరుతో పూణేలో కొత్త డెలివరీ యాప్‌ను లాంచ్ చేసింది. విద్యార్థులు, యువత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ యాప్ ద్వారా రూ.100-150కే మీల్స్ అందిస్తోంది. కస్టమర్ల నుంచి సర్జ్ ఫీజు వసూలు చేయడంలేదని కంపెనీ తెలిపింది. టోయింగ్ ద్వారా స్విగ్గీ రూ.99 స్టోర్ కంటే ఎక్కువ ఆప్షన్లను అందిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa