ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజన మహిళకు మూడు ఖరీదైన వజ్రాలు లభ్యం

national |  Suryaa Desk  | Published : Thu, Sep 18, 2025, 02:16 PM

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఒక గిరిజన మహిళను అదృష్టం వరించింది. రాజ్‌పూర్‌కు చెందిన వినీతా గోండ్‌ తాను లీజ్‌కు తీసుకున్న పటీ గని ప్రాంతంలో మూడు వజ్రాలను కనుగొన్నారు. వీటిలో ఒకటి 1.48 క్యారెట్లు, మిగతావి 20, 7 సెంట్ల బరువున్నాయి. మూడు వజ్రాల్లో ఒకటి అత్యుత్తమ నాణ్యత కలిగిందని జిల్లా అధికారి అనుపమ్‌ సింగ్‌ తెలిపారు. ఈ వజ్రాలను త్వరలో వేలం వేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa