ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. సెంచరీతో (125)తో చెలరేగింది. వన్డేల్లో భారత్ తరపున (మెన్స్ & ఉమెన్స్) ఫాస్టెస్ట్ సెంచరీ (50 బాల్స్) నమోదు చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి 12 ఏళ్ల రికార్డును మంధాన బద్దలుకొట్టారు. 2013లో విరాట్ సైతం AUSపైనే మెన్స్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (52 బాల్స్) చేశారు. వీరిద్దరి జెర్సీ నంబర్లు(18), IPL టీమ్ (RCB) ఒకటే కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa