ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో టీవీలపై భారీ డిస్కౌంట్లు!

business |  Suryaa Desk  | Published : Mon, Sep 29, 2025, 12:29 PM

పండుగ సీజన్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. సాధారణంగా రూ.20,000 పైగా ధర ఉండే స్మార్ట్ టీవీలు ఇప్పుడు రూ.10,000 లోపు లభిస్తున్నాయి. శాంసంగ్ 32-అంగుళాల స్మార్ట్ టైజెన్ టీవీ రూ.5,999 కి, వన్ ప్లస్ 32-అంగుళాల ఎల్ఈడీ టీవీ రూ.4,999 కి, రియల్ మీ 32-అంగుళాల స్మార్ట్ టీవీ కూడా రూ.4,999 కి అందుబాటులో ఉన్నాయి. రియల్ మీ నియో 32-అంగుళాల లైనక్స్ టీవీ కూడా రూ.4,999 కే లభిస్తోంది. ఈ ఆఫర్లతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa