ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిషేక్‌ శర్మకు రూ.33 లక్షల కారు గిఫ్ట్‌.. దీని స్పెషలేంటో తెలుసా?

sports |  Suryaa Desk  | Published : Mon, Sep 29, 2025, 07:40 PM

ఆసియా కప్‌ 2025లో 314 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన అభిషేక్ శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డు దక్కింది. బహుమతిగా అతనికి చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్‌ (GWM) హవల్ H9 SUV ఇవ్వబడింది. ఈ కారులో 2.0 లీ. టర్బో ఇంజిన్‌, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, బ్లైండ్ స్పాట్‌ డిటెక్షన్‌, 360° కెమెరా, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్‌, సీట్ వెంటిలేషన్‌, మసాజ్ ఫీచర్‌ ఉన్నాయి. దీని ధర సుమారు ₹33.6 లక్షలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa