ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసియా కప్ విజేత అభిషేక్ శర్మకు ఘన బహుమతి: హవెల్ H9 SUV గిఫ్ట్!

sports |  Suryaa Desk  | Published : Mon, Sep 29, 2025, 11:35 PM

ఆసియా కప్ టోర్నీ మొత్తంలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేసిన యువ క్రికెటర్ అభిషేక్ శర్మ, టీం ఇండియాకు నిజమైన 'స్టార్ ప్లేయర్'గా నిలిచాడు. ఫైనల్‌ను మినహాయిస్తే, ప్రతి మ్యాచ్‌లోనూ తన రన్‌ ఫ్లోతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. టోర్నీలో 7 మ్యాచుల్లో 314 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన అభిషేక్, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డును సొంతం చేసుకున్నాడు.ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అతడికి గిఫ్ట్‌గా హవల్ హెచ్9 (Haval H9) SUV అందింది. మీకు తెలుసా? ఈ కారు విలువ ఏకంగా రూ. 33 లక్షలు!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa