ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై ఎందుకు ప్రతీకార చర్యలు చేపట్టలేదని మోదీ ప్రశ్నించారు. బుధవారం నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. ఆ టైంలో సైనిక చర్యలు తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, విదేశాల ఒత్తిడితో కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa