AP: కల్తీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిందని వైసీపీ ఆరోపించింది. నకిలీ మద్యంతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలను బలిపీఠం మీదకు నెట్టిందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట వైసీపీ నిరసనలు, ధర్నాలు చేపట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa