ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పత్తి రైతులకు గుడ్ న్యూస్.. క్వింటా ధర రూ.8,110

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 10:33 AM

 పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో పత్తి కొనుగోలును ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాల్లో ఈ కొనుగోళ్లు జరుగుతాయి. ఈ మిల్లుల ఎంపిక ప్రక్రియ టెండర్ల ద్వారా జరుగుతుంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బృందం మిల్లులను పరిశీలించనుంది. కొనుగోలు కేంద్రాల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటా రూ.8,110 ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa