ఢిల్లీ పోలీస్ విభాగంలో ఇంటర్ అర్హతతో ఉన్న 7,565 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం గడువు ముగియనుంది. 18 నుంచి 25 ఏళ్ల వయసు గలవారు (రిజర్వేషన్ అభ్యర్థులకు ఏజ్ సడలింపు ఉంది) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష, పీఈ&ఎంటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 100. రాత పరీక్ష డిసెంబర్/జనవరిలో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు: https://ssc.gov.in/ ను చూడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa