AP: తూ.గో. జిల్లా రాజమండ్రిలో ఘోరం జరిగింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. సంక్షేమ బాలికల హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినికి అజయ్ అనే యువకుడు మాయమాటలు చెప్పి బైక్‌పై తీసుకెళ్లాడు. అజయ్ వెంట బైక్‌పై మరో యువకుడు కూడా ఉన్నాడు. లిక పట్ల అజయ్ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. రూమ్‌లో బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa