AP:భారత నావికాదళం గుజరాత్ తీరం దగ్గర అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు 'ఆపరేషన్ సింధూర్ 2.0' పేరుతో భారీ సైనిక విన్యాసాలు చేపట్టనుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సమన్వయంతో జరిగే ఈ విన్యాసాలు పాకిస్తాన్ను కలవరపెడుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, రాజకీయ ఉద్రిక్తతలతో సతమతమవుతున్న పాకిస్తాన్కు ఈ భారత సైనిక కదలికలు కొత్త ఒత్తిడిని తెచ్చాయి. రక్షణ మంత్రి ఇప్పటికే పాకిస్తాన్కు కఠిన హెచ్చరిక జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa