గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామ పరిధిలో గల ఒక ప్రైవేటు లేఅవుట్లో ఆదివారం ఆర్యవైశ్య వనభోజన మహోత్సవ కార్యక్రమం సుమారు 5000 మందితో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలతో, మహిళలు వివిధ పోటీలతో అలరించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భోజన ఏర్పాట్లు ప్రారంభించారు. పలువురు పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa