బీహార్‌లోని ముజఫ్ఫర్‌పూర్ జిల్లాలో టీచర్ కైలాష్ చౌదరిని నడిరోడ్డుపై దుండగులు కాల్చి చంపారు. కోచింగ్ క్లాస్ నుంచి సోదరుడితో కలిసి తిరిగి వస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టీచర్ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదం కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa