నార్తర్న్ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్లస్టర్‌లలో 4,116 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో 2025 డిసెంబర్ 24 నాటికి వయస్సు 15 – 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంది. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వచ్చే నెల 24న దరఖాస్తుల చివరి తేదీ. పూర్తీ వివరాలు rrcnr.org లో లభిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa